ఆర్డీటీ కోసం ‘ప్రజాబలం’ రథయాత్ర: ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయాలని రామప్ప నాయక్ డిమాండ్
ఆర్డీటీ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ కోరుతూ ‘ప్రజాబలం సంఘం’ ఆధ్వర్యంలో భారీ రథయాత్ర – రామప్ప నాయక్ బెలుగుప్ప మండలం మార్చి 3 న్యూస్:- ఆర్డీటీ సంస్థ ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్‌ను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాబలం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు….










