చైనా, అమెరికాలను కాదని పాక్‌తో బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం: జెఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుకు మొగ్గు!
బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్తాన్ నుండి జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ విమానం రక్షణ ఎగుమతుల్లో పాకిస్తాన్‌కు ఒక పెద్ద విజయంగా నిలిచింది…..










