Latest Posts

ముదిగుబ్బ బైపాస్‌లో కారు బోల్తా: నలుగురు ప్రయాణికులు సురక్షితం

ముదిగుబ్బ జనవరి 11 :(YES9 TV): ముదిగుబ్బలో కార్ బోల్తా: ముదిగుబ్బ బైపాస్ లోని కాకతీయ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది ధర్మవరానికి చెందిన ఒక కుటుంబం విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.డ్రైవర్ కు డివైడర్ సరిగా కనిపించకపోవడంతోనే కారు ఢీకొని బోల్తా పడినట్లు సమాచారం కారులో ఉన్న మహిళ తో సహా నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Posted Under AP
Editor