తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే….










