ఐబొమ్మ రవి విచారణలో వెల్లడైన పైరసీ నెట్‌వర్క్ రహస్యాలు
ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ ద్వారా భారీ పైరసీ సామ్రాజ్యాన్ని సృష్టించిన నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో విచారణ తొలి రోజున సంచలన నిజాలను వెల్లడించినట్లు సమాచారం. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ అయిన రవి, సాధారణ నేరస్థులకు భిన్నంగా….










