నేటి నుంచి విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ వెల్లడి
విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై నేటి నుంచి ప్రజాభిప్రాయసేకరణ.. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి.. విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ &….










