పెళ్లైనా వదలలేదు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..
ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయిందా కాదా అని ఆ యువకుడు ఆమెను వదిలి పెట్టలేదు. ఆమెకు కూడా….










