వివాహనిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి..
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని బాలాజీ విద్యానికేతన్ కరస్పాండెంట్ వలిసిరెడ్డి ప్రతాపరెడ్డి చంద్రకళల కుమార్తె డాక్టర్ రుతేష రెడ్డి వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లమాడ మండల….










