చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందరరాజన్ కన్నుమూత: ధర్మ పోరాటంలో ఒక శకం ముగింపు!
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ (90) అనారోగ్యం మరియు వృద్ధాప్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆలయాలపై ప్రభుత్వ….










