pujaraను వైస్‌కెప్టెన్ … షాక్‌కు గురి
బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో స్టాండిన్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్ మ్యాచ్….










