Latest Posts

తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త….

AP

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు….

హైదరాబాద్ దూల్పేట్లో గంజాయి బంగ్ పట్టివేత

హోలీ సందర్భంగా దూల్పేట్ నాంపల్లి ప్రాంతంలో ఎన్టీఎఫ్,ఎక్సైజ్ అధికారులు 2.622 కిలోల గంజాయితో తయారుచేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు.మూడు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితో తయారు చేసిన బంగ్ను హోలీ వేడుకల్లో వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బేగం బజార్, చుడి….

రాహుల్ గాంధీకి.. మందకృష్ణ లేఖ.. ఎందుకంటే..

ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానం మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్….

‘ఉస్తాద్ భగత్ సింగ్’ బీజీఎమ్‌కు థమన్..!

పవన్ కళ్యాణ్ అభిమానులకు సినీ ప్రియులకు మైత్రీ మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఊహించని అప్‌డేట్‌ను అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగీత విభాగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. తాజాగా….

డీసీసీలకు మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు..

జిల్లా అధ్యక్షులకు నేతలంతా సహకరించాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి నొక్కి చెప్పారు. ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. కొందరు ఎమ్మెల్యేలకు డీసీసీలకు సహకరించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని,….

జూన్ 26 డెడ్‌లైన్.. సింగూరు కాలువల లైనింగ్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రుల ఆదేశం..

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సింగూరు ప్రాజెక్టు అభివృద్ధి, డ్యామ్ సేఫ్టీపై బుధవారం కీలక సమీక్ష సమావేశం జరిగింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,….

AP

ఏపీ మండలిలో లడ్డూ రగడ..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మధ్య జరిగిన వాగ్వాదం సభలో….

AP

చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నిష్ఠతో నిర్వహించాల్సిన టీటీడీ పరిపాలనను స్వార్థ రాజకీయాలకు….

AP

జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ల ఆవిష్కరణ..

అనంతపురం జిల్లా. – అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా….