ట్రాఫిక్ సమస్యలొస్తాయ్.! ఎన్ఐఏ కోర్టులో వైఎస్ జగన్ వింత అభ్యర్థన.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నివాసానికి కూత వేటు దూరంలో ఏదన్నా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చినా, హెలికాప్టర్‌ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యల కారణంగా అధికారులు తీసుకుంటోన్న నిర్ణయమిది.. అని వైసీపీ చెబుతూ వస్తోంది. సరే,….










