మహేష్ బాబు గ్లామర్‌కు క్రికెటర్ శివం దూబే ఫిదా: ‘సూపర్ స్టార్ అత్యంత క్లాస్ మరియు హ్యాండ్సమ్’!
టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, మహేష్ బాబు గ్లామర్ మరియు స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్….










