జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..?
బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ….










