నల్లమాడలో విషాదం: మొక్కజొన్న పంట తిని 15 గొర్రెలు మృతి!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని వంకరకుంట గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను మేసిన కారణంగా సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానిక గొర్రెల కాపరులైన గంగరాజు మరియు నాగేశ్వర్లకు చెందిన మంద మేత కోసం….










