భారత్‍లో సోషల్ మీడియా నిబంధనలు కఠినంగా ఉంటాయి: ఎలోన్ మస్క్
భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్(Elon Musk) అన్నారు. యూఎస్‌లో భారతీయ వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రాన్ని అందించడం వెబ్‌సైట్‌కి సాధ్యం కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్విట్టర్ తరచుగా భారతదేశంలో….










