“56 ప్రశ్నలు అడిగారు.. ఈ కేసు మొత్తం ఫేక్”: 9గంటలపాటు సీబీఐ విచారణ
ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party – APP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తొమ్మిది గంటల పాటు విచారించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఆయనను ఆదివారం….










