సాయి ధరమ్ తేజ్ క్లారిటీ.. సీక్వెల్‌పై ఏమన్నారంటే?
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ త్రిల్లర్ మూవీ విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్….










