బుల్లి నిక్కరు, టైట్ టాప్‌లో యాంకర్ స్రవంతి

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో చాలా మందే అమ్మాయిలు యాంకర్లుగా హడావిడి చేస్తున్నారు. అయితే, ఇందులో అతి తక్కువ మంది మాత్రమే బుల్లితెరకు పరిమితం అవగా..

మిగిలిన వాళ్లు మాత్రం టెలివిజన్ రంగంతో పాటు ప్రైవేటు కార్యక్రమాలపైనా ఫోకస్ చేస్తున్నారు. వారిలో స్రవంతి చోకారపు ఒకరు. అప్పుడెప్పుడే కెరీర్‌ను ఆరంభించిన ఈ భామ.. పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం తెగ సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్రవంతి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అనుకోకుండానే ఎంట్రీ:ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్‌ నగరంలో అడుగు పెట్టిన రాయలసీమ బిడ్డ స్రవంతి అనుకోకుండానే ఓ సినిమాలో చాన్స్ పట్టేసింది. ఆ మూవీ చక్కగా నటించడంతో ఆమెకు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇలా కెరీర్ ఆరంభంలోనే స్రవంతి ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో సినీ ప్రయాణానికి బ్రేక్ ఇచ్చేసింది.

 

యాంకర్‌గా కాస్త సక్సెస్:సినిమాల్లో సక్సెస్ కాలేకపోవడంతో స్రవంతి చోకారపు యాంకర్‌గా మారిపోయింది. మొదటి ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని షోలను హోస్ట్ చేసింది. అందులో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను చేస్తోంది.

తల్లైన తర్వాత ఊపుతో:చాలా కాలం క్రితమే యాంకర్ స్రవంతి.. ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది. అయితే, ఆమె ఇంట్లో ఒప్పుకోకపోవడంతో మొదట వీళ్లు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా కాలం విడివిడిగానే ఉండిపోయారు. కొన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. తర్వాత వీళ్లకు ఓ బాబు పుట్టాడు. అయినా స్రవంతి మంచి ఊపుతోనే వెళ్తోంది.

YES9 TV