Latest Posts

బీచ్‌లో బికినీతో సీరియల్ నటి ఎక్స్‌పోజింగ్:

నాగిని సీరియల్ ద్వారా తెగ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. 2015లో మొదలైన ఈ ధారవాహిక సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయినప్పటికీ ఈ నాగినీతో మాత్రం దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను హద్దు లేకుండా ఆరబోస్తుంది. తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ తన అందాలన్నీ స్పష్టంగా చూపిస్తూ కనువిందు చేసింది. హీరోయిన్ గా కంటే..:బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్​ ని సినిమా హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు సుపిచితం. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్​కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న మౌనీ రాయ్​ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది. ఐటమ్ సాంగ్:ముద్దుగుమ్మ మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం ‘రన్’ అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది ఈ సుందరి. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ తో కేజీఎఫ్ ఫస్ట్ పార్టులో గలీ గలీ మే అనే సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ సాంగ్ హిందీ వెర్షన్ కు మంచి పాపులారిటీ వచ్చింది. ఫుల్ పాపులర్:అనేక సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ బాంబ్ గా అట్రాక్ట్ చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ మౌనీ రాయ్ సినిమాల అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ‘క్యూకీ సాస్ బీ కబీ బహు తీ’ అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ‘కసో నా యార్ హై’, ‘కస్తూరి’, ‘దో సహేలియాన్’, ‘దేవాన్ కే దేవ్ మహాదేవ్’ వంటి తదితర భక్తి సీరియళ్లతో విపరీతంగా పాపులర్ అయింది.

YES9 TV