అప్పుడు అమరావతి గ్రాఫిక్స్ అన్నారుగా.. మరిదేమిటో?
ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాలతో పోటీ పడేవిదంగా ఉండాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు దాని కోసం సింగపూర్ సంస్థతో అద్భుతమైన డిజైన్ చేయించారు. మన రాజధాని ఇలా ఉండబోతోందంటూ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఆ చిత్రాలను మీడియాకు విడుదల….










