ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్..
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ ఆడియెన్స్‌ను నెత్తిన పెట్టేసుకున్నారు. కాశ్మీర్లో హిందువుల మీద జరిగిన హత్యాకాండను కళ్లకు కట్టినట్టు చూపించారని బాధితులు థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలెన్నో జరిగాయి. కాశ్మీర్ పండితులు అనుభవించిన వాటిని చూపించారంటూ నార్త్ ఆడియెన్స్ సినిమా….










