సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయనున్న సచిన్ పైలట్: కీలక కామెంట్లు
రాజస్థాన్‍లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా సీఎంపై సచిన్….










