సక్సెస్ తర్వాత ఆ స్టార్ హీరోలు ఫోన్.. దిల్ రాజు కాల్ చేసి ఏమన్నారంటే..
విరూపాక్ష చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా ఎస్వీసీసీ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే బ్రేక్….










