మహిళలకు అండగా ‘సఖి’- కలెక్టర్ సుమిత్ కుమార్
సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలిచేందుకు ‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ సిద్ధంగా ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ అనంతరం ఆయన సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ….










