ముదిగుబ్బ జనవరి 4వ తేదీన ధర్మవరం కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన జోనల్ కాంపిటీషన్లో శ్రీ రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ముదిగుబ్బకు చెందిన విద్యార్థిని సాలియా వేదిక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నందు బెస్ట్ ఫర్ పామర్ అవార్డు సాధించింది ఈ అవార్డు సాధించడం చాలా గర్వంగా ఉంది అని కరస్పాండెంట్ మల్లికార్జున్ రెడ్డి గారు విద్యార్థి ని సాలియా కి అభినందనలు తెలియజేశారు 💐
వేదిక్ మ్యాథమెటిక్స్‌లో ముదిగుబ్బ విద్యార్థిని మెరుపులు: జోనల్ స్థాయిలో ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు సాధించిన సాలియా
