రిజర్వ్ బ్యాంక్ లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేసిన ఆరోపణపై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్ అధికారులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో….










