కార్మికులకు ‘ఆర్థిక భరోసా’: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి – సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ పిలుపు
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కార్మికులను అన్ని రంగాలలో ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం కార్మిక కార్డు పొందండి… ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా పొందండి: సహాయ కార్మిక అధికారి సత్యనారాయణ కార్మికులను మరియు వారి కుటుంబాలను అన్ని రంగాలలో ఆదుకోవడంతో పాటు….










