కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ రోజున కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) శ్రీ వారి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒకరికి పేరు పేరు నా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు..!!
మీ అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సదా శ్రీ వారి సేవలో..!!🙏🚩
ఇట్లు,
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి – కదిరి.
