భారత మహిళల జట్టు అఖండ విజయం: దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఈ చారిత్రక ఘనతను సాధించడంతో, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం “జయహో టీమ్ ఇండియా” అంటూ….










