డీప్ ఫేక్ వీడియోలపై చిరంజీవి ఆందోళన: యువత అప్రమత్తంగా ఉండాలి
మెగాస్టార్ చిరంజీవి ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని నియంత్రించడానికి కఠిన చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన “ఏక్తా దివస్ 2K రన్” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇటీవల సోషల్ మీడియాలో తన….










