రాష్ట్రపతి విందులో సమంత: గణతంత్ర వేడుకల్లో నటి భావోద్వేగం.. అరుదైన గౌరవం!
భారత 77వ గణతంత్ర దినోత్సవం (2026) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘ఎట్ హోమ్’ (At Home) విందుకు అగ్ర నటి సమంతకు ఆహ్వానం దక్కింది. ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో ఆమె పాల్గొని,….










