పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్: ‘జల్సా’ రీ-రిలీజ్ డిసెంబర్ 31న ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ‘జల్సా’ రీ-రిలీజ్ తేదీ ఖరారైంది. ఈ చిత్రం డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది. మొదట ఈ సినిమాను పవన్….










