ముదిగుబ్బ డిసెంబర్ 16 :(YES 9 TV): ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ హెడ్ కోటర్స్ పిహెచ్సిలో డిసెంబర్ 21న జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా డాక్టర్ శ్వేత మేడం గారు సర్పంచ్ ఎంఈఓ సార్ గారు హాస్పిటల్ టీం అందరూ పాల్గొనడం జరిగింది
ముదిగుబ్బ పల్స్ పోలియో అవగాహన సమావేశం
