రేవంత్ రెడ్డి విలాసాలకు వందల కోట్లు, రైతులపై కపట ప్రేమ: హరీష్ రావు విమర్శలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్లో వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో సీఎం ఒక విలాసవంతమైన ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యాలయం చుట్టూ….










