యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా..
యూపీలో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ధిని పరుగులు తీయించే క్రమంలో బిజీగా ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ యూపీ నుంచి మరోసారి బీజేపీకి అత్యధిక సీట్లు ఇప్పించేందుకు యోగీ ప్రయత్నాలు….










