బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి మీకు తెలియని విషయాలెన్నో!
1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించారు డా. బీ. ఆర్ అంబేడ్కర్. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్‌ను అంటరానివాడిగా చూసేవారు. స్కూల్‌కు వెళ్లినా వేరువేరుగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్‌రూమ్‌లోనే….









