55గ్రాముల పాప్కార్న్ ధర రూ. 460- ‘అందుకే ఎవరు థియేటర్లకు వెళ్లట్లేదు!’
ఇండియాలో సినిమా ప్రియులు చాలా మందే ఉంటారు. ఇక తమకిష్టమైన హీరో, హీరోయిన్ సినిమా విడుదలైందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని తహతహలాడుతారు. టికెట్ రేట్లు ఒక ఎత్తు అయితే, అక్కడ ఫుడ్ రేట్లు మరో ఎత్తు! కొన్ని సందర్భాల్లో….










