తిరుపతి టు ఊటీ…. తగ్గిన ప్యాకేజీ ధర – 6 రోజుల టూర్ వివరాలివే
: ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘ULTIMATE OOTY EX TIRUPATI ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ….










