ప్రధాని కీలక మంత్రాంగం, జమిలి వైపే – పొలిటికల్ అలర్ట్..!!
జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని మోదీ కీలక మంత్రాంగం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రాజకీయంగా కీలక నిర్ణయాలకు వేదికగా కానుంది. ప్రధాన బిల్లులకు ఆమోదం తెలపనునున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణతో….










