రియల్ లైఫ్ ‘బిచ్చగాడు’: భార్య ఆరోగ్యం కోసం అడ్వకేట్ భిక్షాటన.. ఆధ్యాత్మిక దీక్షలు రోగాలను నయం చేస్తాయా?
సినిమాలో తల్లి ప్రాణాల కోసం హీరో బిచ్చగాడి దీక్ష చేయడం చూశాం. కానీ, నిజ జీవితంలో తన భార్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒక అడ్వకేట్ బిచ్చగాడిగా మారిన హృదయవిదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా….










