కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ..
హైదరాబాద్: నగరంలో జరిగిన ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌ని సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు భగవంత్ సింగ్ మాన్ ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌కు….










