తనిఖీకి కోసం వెళ్ళిన జీఎస్టీ అధికారులు కిడ్నాప్
హైదరాబాద్: నగరంలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ షాపు తనిఖీకి వెళ్లిన సెంట్రల్ జీఎస్టీ(GST) అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి….










