Latest Posts

కీర్తి సురేష్‌పై తాగుబోతు దాడి..

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా ‘మహనటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది…..

కేసీఆర్, రేవంత్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

తెలంగాణలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గత పాలకులు చేసిన తప్పులే ఇప్పుడూ పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణిలో లోపాలున్నాయని విమర్శించారు. తెలంగాణ రూపు రేఖలు మారాలంటే బీజేపీ- జనసేన కూటమని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు…..

మంచు విష్ణు పుట్టినరోజు స్పెషల్.. ఆకట్టుకుంటున్న ‘భక్త కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌..

మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. సాలిడ్ మూవీస్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది కాలంగా అతను కెరీర్ పరంగా కాస్త ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన బిగ్గెస్ట్ డ్రీమ్….

AP

జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు-రఘురామ పిల్ పై..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు….

AP

ఎన్నికలు అనేది సెకండరీ – మన లక్ష్యం అదే: సీఎం జగన్..!!

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. తమ పిల్లలకు గౌరవ ప్రదంగా పెళ్లీళ్లు చేసి.. పిల్లలకు వివాహ జీవితాలను మొదలుపెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పేద వర్గాలైన….

బాలకృష్ణ నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వేధించాడు: బాంబు పేల్చిన హీరోయిన్ ..

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దుమారం….

AP

ఈ నెల 26న తిరుమలకు ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీ ఈ నెల 26న తిరుపతికి వచ్చే అవకాశం ఉందని అధికారులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి వరుసగా మూడు రోజులు తెలంగాణ ఎన్నికల పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం….

AP

బండారుతో పాటు వారిపై పరువునష్టం దావా వేసిన మంత్రి రోజా!!..

రాజకీయాలలో ఎప్పుడూ చురుకుగా ఉండే రోజా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ తనదైన దూకుడును కొనసాగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా చంద్రబాబు అరెస్టు తరువాత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరుపై టిడిపి నేతలు….

తెలంగాణలో మూడు రోజులు ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వారు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది…..

80సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్!!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూకుడుని చూపిస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెసిఆర్ కు సవాల్ విసురుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు….