అత్యుత్సాహంతో నారా లోకేష్ బేస్ దెబ్బ: నేతలను కట్టడి చేయాలని చంద్రబాబు ఆలోచన?
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ను పార్టీ నేతలు, ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు పొగడ్తలతో ముంచెత్తుతుండటంపై పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతోంది. లోకేష్ స్వయంగా రాజకీయంగా ఎదగాల్సిన ఈ కీలక సమయంలో, తమ పదవులను కాపాడుకోవడానికి లేదా కొత్త పదవులు పొందడానికి….










