వైరల్ ఫీవర్‌ను కరోనాగా భయపడుతున్న జనాలు..
ఢిల్లీ, ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ఆసుపత్రులు ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఓపీడీలు మొత్తం వైరల్ ఫీవర్ కేసులతో నిండి ఉన్నాయి. ప్రజలు సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొందరికి అయితే వారం అయినా జ్వరం అస్సలు తగ్గడం లేదు…..










