సైబర్ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్!
ఇండియాలో ట్రిపుల్ తలాక్‌పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ తలాక్ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్‌తో….










