ఇప్పుడు విజయ్ – సమంత.. సేమ్ టూ సేమ్ అబ్బా!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, క్రేజ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే….









