కేసీఆర్ పుట్టినరోజున హరిత కానుక: సుందర్బన్స్లో 10,000 మడ అడవుల మొక్కలు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పశ్చిమ….










