సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ…

సర్పంచ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ.
నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి: మహా:
నంది కంది సర్పంచ్ రాచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి భక్తులకు శ్రీరామలింగేశ్వరo ఆలయంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందిఅన్నారు. పరమశివుని ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.

Editor